::first-letter
psuedo element for TeluguCSS ::first-letter psuedo element rule. No additional markup. |
Additional markup: <span class='dropcap'> <span> around needed letters. |
---|---|
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో నాలుగవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. భౌగోళికంగా ఈ రాష్ట్రం ఉత్తర, దక్షిణ భారతానికి ఒక వారధిలా ఉన్నది. |

“కృష్ణా జిల్లాలో చెప్పుకోదగ్గ అటవీప్రాంతం లేదు. అడవి మొత్తం జిల్లా వైశాల్యంలో 9% మాత్రమే ఉంది. అయితే నందిగామ, విజయవాడ,నూజివీడు, తిరువూరు,గన్నవరము, మచిలీపట్నం ప్రాంతాలలో మరియు దివి తాలూకాలలో రిజర్వు ఫారెస్ట్ కలిగి ఉంది.” |

ప్రొద్దుటూరు పట్టణం, భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, వైఎస్ఆర్ జిల్లాలో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న ప్రముఖ వ్యాపార కేంద్రం. ప్రొద్దుటూరు లోని మరొక విశిష్టత ఇక్కడ భారీ ఎత్తున సాగే బంగారు, వెండి నగల వ్యాపారం. ఈ నగల వ్యాపారంలో ప్రొద్దుటూరు బాగా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రొద్దుటూరును రెండవ బొంబాయి అంటారు. |

స్త్రీ లేదా మహిళ (ఆంగ్లం Woman) అనగా ఆడ మనిషి. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్తవయసు వచ్చేంతవరకు ఆడపిల్లలను బాలికలు అనడం సాంప్రదాయం. మహిళా హక్కులు (Woman Rights) మొదలైన కొన్ని సందర్భాలలో దీనిని వయస్సుతో సంబంధం లేకుండా వాడతారు. |