CSS ::first-letter psuedo element for Telugu

CSS ::first-letter psuedo element rule. No additional markup. Additional markup: <span class='dropcap'> <span> around needed letters.

ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో నాలుగవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. భౌగోళికంగా ఈ రాష్ట్రం ఉత్తర, దక్షిణ భారతానికి ఒక వారధిలా ఉన్నది.

“కృష్ణా జిల్లాలో చెప్పుకోదగ్గ అటవీప్రాంతం లేదు. అడవి మొత్తం జిల్లా వైశాల్యంలో 9% మాత్రమే ఉంది. అయితే నందిగామ, విజయవాడ,నూజివీడు, తిరువూరు,గన్నవరము, మచిలీపట్నం ప్రాంతాలలో మరియు దివి తాలూకాలలో రిజర్వు ఫారెస్ట్ కలిగి ఉంది.”

ప్రొద్దుటూరు పట్టణం, భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, వైఎస్ఆర్ జిల్లాలో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న ప్రముఖ వ్యాపార కేంద్రం. ప్రొద్దుటూరు లోని మరొక విశిష్టత ఇక్కడ భారీ ఎత్తున సాగే బంగారు, వెండి నగల వ్యాపారం. ఈ నగల వ్యాపారంలో ప్రొద్దుటూరు బాగా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రొద్దుటూరును రెండవ బొంబాయి అంటారు.

స్త్రీ లేదా మహిళ (ఆంగ్లం Woman) అనగా ఆడ మనిషి. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్తవయసు వచ్చేంతవరకు ఆడపిల్లలను బాలికలు అనడం సాంప్రదాయం. మహిళా హక్కులు (Woman Rights) మొదలైన కొన్ని సందర్భాలలో దీనిని వయస్సుతో సంబంధం లేకుండా వాడతారు.